Chirla Jaggi Reddy : భాస్కర్ అంతిమయాత్రలో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి

TRINETHRAM NEWS

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిస్వార్థ కార్యకర్త భాస్కర్ మృతి చాలా బాధాకరం

కొత్తపేట: త్రినేత్రం న్యూస్. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన మండల వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా కో- కన్వీనర్ భాస్కర్ మృతి చాలా బాధాకరం అని పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన భాస్కర్ యాక్సిడెంట్ లో చనిపోవడం పార్టీకి తీరనిలోటు అని మాజీ శాసనసభ్యులు, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు భాస్కర్ కుటుంబానికి నేను అలాగే వైఎస్ఆర్ పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది అని తెలియచేస్తూ భాస్కర్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం అని తెలియజేశారు.. ఈ అంతిమ యాత్రలో కొత్తపేట నియోజకవర్గ సోషల్ మీడియా యువత అందరూ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chirla Jaggi Reddy participated

You cannot copy content of this page

Scroll to Top