Chiranjeevi : ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

TRINETHRAM NEWS

తేదీ : 22/08/2025. పశ్చిమగోదావరి జిల్లా : : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నరసాపురం నియోజకవర్గం, పట్టణంలో పద్మభూషణ్ డాక్టర్ కొణిదల. శివశంకర వరప్రసాద్ ( చిరంజీవి) జన్మదిన వేడుకలను స్థానిక శాసనసభ్యులు బొమ్మిడి. నాయకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. చిరంజీవి ఇటువంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా జరుపుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నామని ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chiranjeevi's birthday celebrations

You cannot copy content of this page

Scroll to Top