హాజరుకానున్న మందకృష్ణ.
దేవరకొండ ఆగస్టు 14 త్రినేత్రం న్యూస్. దేవరకొండలో చేయూత పెన్షన్ పెంపు డిమాండ్ తో ఆగస్టు 17న మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ ప్రకటించింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరుకానున్నారని తెలిపారు.
వికలాంగులకు 6వేలు ఇతరులకు 4వేలు రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్న హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేదని నేతలు విమర్శించారు. దీని గురించి ప్రతిపక్షాలు కూడా మాట్లాడకపోవడం విడ్డూరం అని ఎద్దేవా చేశారు. 50 లక్షల మంది పెంచందారుల పక్షాన మందకృష్ణ మాదిగ పోరాటానికి శ్రీకారం చుట్టారని అన్నారు దేవరకొండ సాగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని రకాల చేయుట పెన్షన్ దారులు మహాసభకు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


