
-జనసేనా పార్టీ కార్యకర్తలకు పిలుపు.
–చందు నాయక్ – జనసేన దేవరకొండ డివిజన్ ఇన్చార్జి.
Chandu Naik : దేవరకొండ డివిజన్ జులై 06, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో మరింతగా బలం చేకూర్చుకోవడానికి జనసేన పార్టీ కార్యచనాలు ప్రజలలోకి తీసుకొని వెళ్లడానికి సిద్ధమవుతున్నారు ప్రజల కోసం ఎన్నిసార్లు ఐనా జైలుకు వెళ్తాను అంటున్న చందు నాయక్, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాకు ప్రజలే ముఖ్యం ప్రజలకు ఏ ఆపద వచ్చిన నా వంతు కృషి చేస్తా ఏది ఏమైనా పార్టీని వీడను, అన్ని మండలాల్లో పార్టీ కార్యకర్తలు ఉన్నారు గ్రౌండ్ వర్క్ బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు బలంగా పనిచేస్తున్నారు అన్ని మండలాల్లో ఉన్న సమస్యలన్నీ నా దగ్గర ఉన్నాయి .
అవి త్వరలో పవన్ కళ్యాణ్ ను కలిసి దేవరకొండ డివిజన్ లోనిమండలాలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం చేయిస్తానని నక్కలగండి ప్రాజెక్టు పుట్టగండి ప్రాజెక్టు ఎస్ ఎల్ బి సి గొట్టిముక్కల వైజాగ్ కాలనీ పర్యటక కేంద్రంగా ఏర్పాటు చేస్తూ అన్ని ప్రాజెక్టులతో పాటు విద్య వైద్యం పూర్తిస్థాయిలో దేవరకొండలో పుట్టిన బిడ్డగా పుట్టినందుకు ఈ గడ్డ రుణం తీర్చుకుంటాను అని జనసేన పార్టీ సీనియర్ నాయకులు చందు నాయక్ అన్నారు.
పోలీసు జాబ్ పంతొమ్మిది వేల జాబు నోటిఫికేషన్ విడుదల చేయకుండా 5000 మాత్రమే విడుదల చేస్తానన్న రేవంత్ రెడ్డి 5000 విడుదల చేస్తాను మీరు ఎంట్రీన్ తాగి చనిపోయిన నాకు పర్వాలేదు అని అనడం దారుణం, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మా గిరిజన లంబాడలకు మంత్రి పదవి దూరం, లంబాడి వర్గానికి చెందిన ఉద్యోగాలు సంపాదించుకొని పై స్థాయి వెళ్లిన వారిపై కుట్ర వారికి జైల్లో నింపుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నిరుద్యోగుల పై ఏమాత్రం ప్రేమ చూపని కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ దేవరకొండ ఖిల్లా పై రెపరెపలాడబోతుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తను ఇప్పటికే చేసినటువంటి కార్యక్రమాలను చూసి ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని చందు నాయక్ పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe