ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Kona Rosayya

ఎం.పీ.టీ.సీ రేసులో వున్న తిరుమలకుంట యువకుడు కోన రోశయ్య.

Kona Rosayya : అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట మండలం, తిరుమలకుంట గ్రామం కు చెందిన కోన రోశయ్య,వచ్చే ఎం.పీ.టీ.సీ ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు. కాంగ్రెస్ పార్టీ తరుపున తిరుమలకుంట లో ఎం.పీ.టీ.సీ కి పోటీ చేస్తా అని వెల్లడి. అపోజిషన్ లో ఎవరు నిలబడిన సరే కాంగ్రెస్ పార్టీ తరుపున నేనే పోటీ చేస్తా అని చెప్పసాగారు. కాంగ్రెస్ పార్టీ జెండా ను మాతండ్రి కాలం నాటి నుండి మోస్తున్నాం అని చెప్పారు.తనకు ఊహ వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ లోనే ఉన్నాం అన్ని, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కి చాలా అండగా ఉన్నాం అన్ని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ కష్ట కాలాలలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను వీడలేదు అని వబోయారు. గత కాలం నుండి ఇప్పటి పార్టీ తరుపున తము ఎలాంటి పదవిని ఆశించలేదు అని చెప్పరు. కానీ ఇప్పుడు మాత్రం రాబోయే ఎం.పి.టి.సి ఎన్నికలలో ఎప్పుడు వచ్చిన ఎన్నికల బరిలో నిలుస్తా అని వివరించారు.
గతం లో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా మన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ,గెలుపు కొరకు తిరుమలకుంట గ్రామం లో కాంగ్రెస్ పార్టీ తరుపున యంతో కష్ట పడ్డాను అని తెలిపారు. అలాగే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున సర్పంచ్ అభ్యర్థి పోటీ చేసిన కోర్సా రాజేష్ గెలుపు కోసం కీలక పాత్ర పోషించాను అని చెప్పారు. ప్రజల శ్రేయసే ధ్యేయంగా, కాంగ్రెస్ పార్టీ కి ఎల్లప్పుడు అండగా ఉంటాను అని వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page