జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 21 at 09.20.25

TRINETHRAM NEWS

CBSE 10, 12 తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Trinethram News : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.ఫిబ్రవరి 15 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు మార్చి 18 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతిరోజు ఉదయం 10.30 గంటలకు మొదలవుతాయని తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page