జూలై 17, 2026
TRINETHRAM NEWS

తేదీ : 12/12/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం శనివారపు పేటకు చెందిన శ్రీరామదాసు అనే వ్యక్తి సైబర్ మోసానికి గురైయ్యాడు. మొబైల్ కు వచ్చిన ఒక లింక్ సైట్ క్లిక్ చేయడంతో అతని బ్యాంక్ అకౌంట్ నుంచి ఐదు దపాలుగా రూపాయలు ఒక లక్ష డెబ్భై వేల ,నాలుగు వందలు వెంటనే కట్ అయిపోయాయి. ఆ బాధితుడు తక్షణమే సైబర్ క్రైమ్ నంబర్ ఒకటి తొమ్మిది త్రీజిరో కు ఫిర్యాదు చేశాడు.
భీమవరం టూ టౌన్ సీఐ కాశి. చరణ్ స్పందించి ఖాతాలో ఉన్న రూపాయలు తొంభై వేలను సిజ్ చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సంబంధిత పోలీసులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cash loss in movie style

You cannot copy content of this page