MLA Nandamuri Balakrishna : విమర్శలు చేసిన మహిళపై కేసు

TRINETHRAM NEWS

తేదీ : 28/09/2025. సత్య సాయి జిల్లా :(త్రినేత్రం న్యూస్); హిందూపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ను విమర్శించినందుకు వైసిపి మహిళా విభాగం ఈ జిల్లా అధ్యక్షురాలు నాగమణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిరంజీవితో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ అనుషిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబడుతూ ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసింది. దీనిపై తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాలు హిందూపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Case against woman

You cannot copy content of this page

Scroll to Top