AITUC : సింగరేణి లో అక్టోబర్ 3 న దసరా పండుగ సెలవు ప్రకటించాలని డిమాండ్

TRINETHRAM NEWS

ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం పిలుపు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దసరా పండుగ సెలవు ను అక్టోబర్ 3 కు మార్చాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆద్వర్యంలో గనులు, డిపార్ట్మెంట్ ల పై సెప్టెంబర్ 29 న ఉదయం 7 గంటలకు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయనైనదని, ధర్నా అనంతరం అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి కార్మికుల కోరికను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి పండుగ సెలవు అక్టోబర్ 3 కు మార్చాలని, కనుక కార్మిక సోదరులు, ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆఫీస్ బేరర్స్, పిట్ కార్యదర్శులు మరియు ముఖ్య కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Demand to declare Dussehra festival holiday

You cannot copy content of this page

Scroll to Top