Trinethram News : తొలి విడత ప్రచారానికి నేటి సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముగించాలి. ఈరోజు సాయంత్రం నుంచి మద్యం దుకాణాలన్నీ బంద్ చేయనున్నారు. 11న ఉ.7 నుంచి మ.2 గం. వరకు పోలింగ్, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. 11న సాయంత్రం 6 తర్వాత మద్యం షాపులు తెరుస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడతలో 555 జీపీలకు, 4952 వార్డులకు ఎన్నికలుండగా, ఇప్పటికే 52 జీపీలకు ఏకగ్రీవాలయ్యాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


