Tupakula Basappa : శుభాకాంక్షలు నాన్న

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ ప్రతినిధి త్రినేత్రం న్యూస్..12000 జనాభా గల కరణ్ కోట్ మేజర్ గ్రామపంచాయతీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుపాకుల బసప్ప ను ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు.
సహకరించిన MLA మనోహర్ అన్న కు బుయ్యానీ శ్రీనివాస్ రెడ్డి కి సర్పంచ్ రాజ్ కుమార్ కు మాజీ ఎంపీపీ శరణుసప్ప కు 14మంది వార్డు మెంబెర్స్ కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సీనియర్ నాయకులకు మరియు ముఖ్యంగా యువజన కాంగ్రెస్ నాయకులకు మరి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Good luck dad

You cannot copy content of this page

Scroll to Top