Trinethram News : శ్రీ గురుభ్యోనమః
మంగళవారం,డిసెంబరు.9,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం -హేమంత ఋతువు
మార్గశిర మాసం – బహుళ పక్షం
తిథి:పంచమి రా8.01 వరకు
వారం:మంగళవారం(భౌమవాసరే)
నక్షత్రం:పుష్యమి ఉ8.34 వరకు
యోగం:ఐంద్రం రా8.39 వరకు
కరణం:కౌలువ ఉ8.41 వరకు
తదుపరి తైతుల రా8.01 వరకు
వర్జ్యం:రా9.06 – 10.40
దుర్ముహూర్తము:ఉ8.33 – 9.17
మరల రా10.33 – 11.26
అమృతకాలం:లేదు
రాహుకాలం:మ3.00 – 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00-10.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:కర్కాటకం
సూర్యోదయం: 6.22
సూర్యాస్తమయం:5.22
సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


