Mon. Mar 9th, 2026

Death of Young Doctors : యువ వైద్యుల మృతి.. అనుమానం

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా : ఫిబ్రవరి : ఐదు: (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రం విజయవాడ ప్రభుత్వ జనరల్ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న యువ వైద్యురాలు దీపిక అనుమాన స్పద స్థితిలో మృతి చెందింది. ఆ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఆమె అనంతపురం జిల్లాకు చెందిన దీపిక.

ఎంబిబిఎస్ పూర్తి చేసి జి జి హెచ్ లో మెడిసిన్ పీజీ చేస్తోంది. నిన్న రాత్రి నుంచి డ్యూటీలో ఉన్న ఆమె తెల్లవారుజామున అపస్కారక స్థితిలో పడిపోగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ణయించారు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ స్వయంగా ఇంజక్షన్ తీసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Death of young doctors.. Suspicious

Related Post

You cannot copy content of this page