Road Accident : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ఇద్దరు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నిలిపిన ఇసుక లారీని వెనుక నుంచి ఆర్టీసీ రాజధాని బస్సు (TG 03Z 0046)ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ధాటికి బస్సు ఎడమభాగం ధ్వంసం.. మృతుల్లో ఒకరు దుండిగల్, మరొకరు హన్మకొండకు చెందిన వారిగా గుర్తిపు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bus hits parked lorry, two dead

You cannot copy content of this page

Scroll to Top