Road Accident : భార్య మృతి.. కళ్ళు తెరవమంటూ విలపించిన భర్త

TRINETHRAM NEWS

తేదీ : 22/10/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); పామర్రు లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం _ విజయవాడ రహదారిపై జమీ గొల్వే పల్లి నివాసి యస్. బాలాజీ, తన భార్య శకుంతల (ముప్పై ఎనిమిది) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన భార్య తీవ్ర గాయాలతో మరణించింది. బాలాజీ ఆమెను ఒడిలో పెట్టుకుని’ ఒక్కసారి లే శకుంతల’ అంటూ బోరున విలపించాడు. ప్రాణం ఉందేమోనన్నా ఆశతో వైద్యశాలకు తరలించగా వైద్యులు అప్పటికే చనిపోయినది ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Wife dies.. Husband cries

You cannot copy content of this page

Scroll to Top