Trinethram News : Telangana : రేవంత్ సర్కార్ ఇందిరమ్మ చీరల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు రెండు చీరలను ఉచితంగా పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 64 లక్షలకు పైగా మహిళా స్వయం సహాయక బృందాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ద్వారా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో చీరలు పంపిణీ జరుగనుంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


