Bus hits Lorry : లారీని ఢీకొన్న బస్సు

TRINETHRAM NEWS

తేదీ : 27/06/2025. సత్య సాయి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిలమత్తూరు మండలం, కోడూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వె నుక నుంచి ట్రావెల్స్ బస్సు ఢీకొంది . ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను కర్ణాటకలోని బాగేపల్లి వైద్యశాలకు తరలించారు. ఆ ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాదు నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bus hits lorry

You cannot copy content of this page

Scroll to Top