Woman Dies : మహిళా మృతి

TRINETHRAM NEWS

తేదీ : 27/06/2025. కడప జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యర్రగుంట్ల మండలం, పోట్ల దుర్తి గ్రామంలో ఎలక్ట్రిక్ బైక్ పేలి ఓ మహిళ మృతి చెందారు. ఎలక్ట్రిక్ స్కూటీ చార్జింగ్ ఆపుతుండగా ఈ పేలుడు సంభవించింది. దాంతో పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) మంటల దాటికి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Woman dies

You cannot copy content of this page

Scroll to Top