Bus Hits DCM : డీసీఎంను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు

TRINETHRAM NEWS
Bus Hits DCM

Bus Hits DCM : త్రినేత్రం న్యూస్ : May 07, 2026, తెలంగాణ : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట వద్ద గురువారం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న గౌతమ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top