Bus Fire : బస్సులో మంటలు.. 20 మంది సజీవ దహనం

TRINETHRAM NEWS

Trinethram News : రాజస్థాన్ జైసల్మేర్లో ఓ ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. థైయత్ ప్రాంతంలోని మిలిటరీ స్టేషన్ ఏరియాలో రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 16 మందికి గాయాలయ్యాయి. 50 మందికిపైగా ప్రయాణికులతో ఈ బస్సు జైసల్మేర్ నుంచి జోధ్పూర్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భజన్లాల్ శర్మ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bus catches fire

You cannot copy content of this page

Scroll to Top