Ramavat Ravindra Kumar : దుర్గామాతను దర్శించుకున్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWSదేవరకొండ అక్టోబర్ 04 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దుర్గామాత అమ్మవారి పూజ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్..

TRINETHRAM NEWS

దేవరకొండ అక్టోబర్ 04 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దుర్గామాత అమ్మవారి పూజ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. దుర్గామాత ఆశీస్సులు దేవరకొండ నియోజకవర్గ ప్రజల పై ఉండాలి అని,ప్రజలు అందరు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నీల రవికుమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, పానుగంటి మల్లయ్య, చేదెళ్ల వెంకటేశ్వర్లు, మాడెం రాములు, వడత్య బాలు, కర్నాటి పురుషోత్తం, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramavat Ravindra Kumar visited Goddess Durga

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You cannot copy content of this page