దేవరకొండ మే25 త్రినేత్రం న్యూస్. పిఏపల్లి మండలంలో జరిగిన నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం కార్యక్రమంలో, వివాహ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ఆశీర్వదించారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు వెల్లుగురి వల్లపు రెడ్డి, రేటినేని ముత్యపు రావు, అర్వపల్లి నర్సింహ,ఎర్ర యదగిరి, బొడ్డుపల్లి మహేందర్, రాయినబోయిన శ్రీను, ప్రదీప్,శ్రీను, ఎర్ర సైదులు,తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


