వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : దోమ మండల్ దొంగికేపల్లి సంజీవ్ నగర్ గ్రామం లో నూతన వస్త్ర అలంకరణ ఫంక్షన్ లో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్టా పరమేశ్వర్ రెడ్డి సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ పటేల్ పూడూరు మండల అధ్యక్షులు తుంపల్లి రాఘవేందర్ తిరుపతి రెడ్డి బీజేవైఎం అధ్యక్షులు పాండు సీనియర్ నాయకులు జంగన్న ప్రధాన కార్యదర్శి కృష్ణ చారి గూడూరు భూత అధ్యక్షులు సత్తన్న సుభాన్ అన్న గొంగుపల్లి బూత్ అధ్యక్షులు మహేష్ పటేల్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


