Grand Welcome for KTR : కేటీఆర్ కు ఘన స్వాగతం పలకాలని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుని పిలుపు

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి ),సెప్టెంబర్ 27 ,త్రినేత్రం న్యూస్. ఆదివారం అచ్చంపేటలో నిర్వహించబోయే జన గర్జన సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు డిండి మండల కేంద్రం మీదుగా అచ్చంపేటకు వెళ్తున్న సందర్భంగా, డిండి మండల కేంద్రంలో ఘన స్వాగత కార్యక్రమం ఉంటుందని ,ఈ కార్యక్రమంలో మండలంలోని మాజీ ఎంపీపీ ,మాజీ జెడ్పిటిసి ,పి ఎస్ఏ చైర్మన్లు, మాజీ కోఆప్షన్స్ సభ్యులు, మాజీ సర్పంచులు ,మాజీ ఉపసర్పంచ్లు ,మాజీ ఎంపీటీసీలు, పిఎసిఎస్ డైరెక్టర్లు, అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు ,కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు ,పార్టీ శ్రేణులు, హాజరై విజయవంతం చేయాలని బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mandal President calls for a grand welcome for KTR

You cannot copy content of this page

Scroll to Top