Ramavat Ravindra Kumar : సాయి చికెన్ సెంటర్ ను ప్రారంభించిన మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 27 త్రినేత్రం న్యూస్. డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి చికెన్ సెంటర్ ను నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా సాయి చికెన్ సెంటర్ యజమానికి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..యువత స్వయం శక్తితో ఎదగాలని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని చికెన్ షాప్ యజమాన్యం శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,పేట వెంకటయ్య, శ్రీనివాస్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramavat Ravindra Kumar inaugurated Sai Chicken Center

You cannot copy content of this page

Scroll to Top