Vadtya Ramesh : నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ నాయకులు వడ్త్య రమేష్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ (పి ఎ పల్లి) నవంబర్ 09 త్రినేత్రం న్యూస్. పి ఏ పల్లి మండలం అంగడి పేట స్టేజి దగ్గర పి ఏ పల్లి గణేష్ రైస్ మిల్లు పక్కన శరత్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్- దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ .
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పి ఏ మండల అధ్యక్షుడు వల్లబ్ రెడ్డి అజ్మ్మపురం మాజీ సర్పంచ్ రామక్రిష్ణ. వద్దిపట్ల పడమటి తండ మాజీ సర్పంచ్ రామావత్ అమృ నాయక్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vadtya Ramesh blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top