Anand Kumar : మండల కార్యనిర్వాహక అధ్యక్షుని తండ్రి అంత్యక్రియలకు హాజరైన BRS మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కుమార్

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ మండల BRS పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పడిగళ్ళ అశోక్ తండ్రి సంగయ్య అనారోగ్యంతో మరణించడంతో మదన్ పల్లి గ్రామానికి చేరుకొని వారి భౌతిక కాయానికి పూలమాల వేసి, అంత్యక్రియలలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఈ కార్యక్రమంలో వికారాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల BRS పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS Former MLA Anand Kumar

You cannot copy content of this page

Scroll to Top