జూన్ 26, 2026
TRINETHRAM NEWS

దేవరకొండ ఎప్రిల్ 30 త్రినేత్రం న్యూస్. *బొమ్మువారి వివాహ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణా రెడ్డి, దేవరకొండ నియోజక వర్గ నాయకులు వడ్త్య నాయక్.

నేరేడుగొమ్ము మండల పరిధిలో గల కాచరాజు పల్లి గ్రామానికి చెందినబొమ్ము నారయ్య యాదవ్,అంజమ్మ కూతురు స్వప్న–సురేష్ గార్ల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల క్రిష్ణ రెడ్డి, దేవర కొండ నియోజక వర్గ నాయకులు వడ్త్యా రమేష్ ,., ఈ కార్యక్రమంలో కేతావత్ బీల్యా నాయక్ , బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుదీర్ రెడ్డి, తిరుపతయ్య, స్థానిక మాజీ సర్పంచ్ నాగు,వెంకటయ్య, గోవింద్, అబ్బయ్య,హనుమంతు,ఉప్పునుంతల అంజయ్య, హరి నాయక్, జైపాల్ నాయక్, చైతన్య,మోతిరాం, నాగార్జున,శివ, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party leaders who

You cannot copy content of this page