జూలై 7, 2026
TRINETHRAM NEWS
Breaking News

Breaking News : త్రినేత్రం న్యూస్ : పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం పై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం… పార్టీకి నష్టం కలిగించే వ్యవహారాలపై చర్యలు తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ… మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై మాజీ పైలట్ షోకాజ్ నోటీసు జారీ చేసిన పార్టీ అధినేత కేసీఆర్… వారం రోజుల్లోగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం…. షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ నియమావళి ప్రకారం వేటు

You cannot copy content of this page