జూలై 7, 2026
TRINETHRAM NEWS
Driver Subramaniam murder case

Driver Subramaniam Murder Case : త్రినేత్రం న్యూస్ : ఎమ్మెల్సీ అనంతబాబు భార్యను సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు… డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్య విచారణ… తొలిరోజు సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించిన సిట్… హైకోర్టు ఆదేశాల మేరకు కాకినాడలో విచారణకు హాజరు… ఈనెల 30 వరకు రోజూ విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశం

You cannot copy content of this page