Trinethram News : బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎక్స్ఛేంజ్ టవర్ భవనంలో 4 RDX IED బాంబులను అమర్చామని, మధ్యాహ్నం 3 గంటలకు అవి పేలిపోతాయని దుండగులు ఇ మెయిల్ చేశారు. BSE సిబ్బంది ఫిర్యాదు మేరకు వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నకిలీ బాంబు బెదిరింపులు గుర్తించారు. అయితే, బాంబు బెదిరింపుల మెయిల్ కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


