తేదీ : 06/10/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకటేశ్వర నిత్య దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఇరువై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది శిలా తోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఎనబై మూడు వేల ,నాలుగు వందల పన్నెండు మంది దర్శించుకోగా, ముప్పై మూడు వేల,యాభై ఎనిమిది మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూపాయలు మూడు కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


