Trinethram News : నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ ద్వారా అందింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. కోర్టు భవనంలో ఉన్న సిబ్బందిని బయటకు తరలించారు. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.
బాంబు స్క్వాడ్ అధికారులు కోర్టు ప్రాంగణంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


