Electricity Voltage Problem : బోగోలు మండలం విద్యుత్ ఓల్టేజ్ సమస్యను పరిష్కరించడం జరిగింది

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 20 :నెల్లూరు జిల్లా :బోగోలు మండలం.. ఈ రోజు బోగోలు టౌన్ చెంచులక్ష్మి పురం నందు అదనపు నూతన 100 కె.వి.ఎ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడమైనది. దీని వలన చెంచులక్ష్మి పురం రామాలయం వద్ద ఉన్నటువంటి 100 కె.వి.ఎ ట్రాన్స్ఫార్మర్ మీద లోడ్ తగ్గించి లో ఓల్టేజ్ సమస్యను పరిస్కరించడమైనది. జడ రాయ, ఏ.ఈ .విద్యుత్ శాఖ, అధికారి బోగోలు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bogolu Mandal Electricity Voltage Problem Resolved

You cannot copy content of this page

Scroll to Top