TRINETHRAM NEWS

బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి జన్మదిన సందర్భంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం వద్ద జరిగిన జన్మదిన వేడుకలలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.