WhatsApp Image 2023 12 23 at 5.36.29 PM
బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి.
ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదు.
తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయే.
వారితో అంటకాగే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరు.
వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్లాలి అన్నది మా ఉద్దేశం.
టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నాం
