WhatsApp Image 2023 12 23 at 5.36.48 PM
హైదరాబాద్
ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ సర్కారు ఫోకస్.
సాయంత్రం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ సమావేశం.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న సమావేశం.
ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి పోతోందంటున్న ఆటో డ్రైవర్లు.
ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
నిరసనలకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్ అనుబంధ ఆటో యూనియన్లు.
