తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షున్ని పరామర్శించిన బీజేపీ నాయకులు

TRINETHRAM NEWS

అంతర్గం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గం మండల కేంద్రం కు చెందిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి అనారోగ్యం కు గురి అయి కరీంనగర్ లోని మేడ్ కవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు వారు త్వరగా కోలుకుని ప్రజా క్షేత్రం లో ఉండాలని కోరారు పరామర్శించిన వారిలో బీజేపీ ఓబీసీ మొర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ, బీజేపీ మండల అధ్యక్షులు బోడకుంట సుభాష్, మీడివెల్లి అంజి, మాడ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP leaders visit Telangana

You cannot copy content of this page

Scroll to Top