జూన్ 26, 2026
TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అర్జీ వన్ ఏరియా లోని జీడికే 11 ఇంక్లైన్ గనిలో ఉదయం 9 గంటల షిఫ్ట్ లో విధులకు హాజరై బావిలో దిగిన జి శ్రీకాంత్ అను బదిలీ వర్కర్ కు రూప్ ఫాల్ అయి మెడపై గాయమైనది హుటాహుటిన ఏరియా హాస్పిటల్ కి తరలించారు విషయం తెలిసిన వెంటనే గుర్తింపు సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి ఆరెళ్ళి పోశం . వైస్ ప్రెసిడెంట్ మాదన మహేష్. ఫిట్ కార్యదర్శి శంకర్. సాయన్న. సంతోష్ చేరుకున్నారు గాయపడ్డ శ్రీకాంత్ కు మెరుగైన వైద్యం అందేలా చూసుకుంటున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

One injured in accident

You cannot copy content of this page