జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 08 at 14.07.56

TRINETHRAM NEWS

Trinethram News : Jammu and Kashmir : ఉధంపూర్ తూర్పు స్థానంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రణబీర్ సింగ్ పఠానియా 2,283 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయనకు 32,528 మొత్తం ఓట్లు పోల్ అయ్యాయి. 30,245 ఓట్లు సాధించిన స్వతంత్ర అభ్యర్థి పవన్ ఖజురియా రెండో స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన ఉధంపూర్ ఈస్ట్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page