Big Breaking News : బిగ్ బ్రేకింగ్ న్యూస్

TRINETHRAM NEWS

Trinethram News : అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే 19,750 తగ్గిన తులం బంగారం ధర… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,653…

ఒక్కరోజే 10 శాతం తగ్గిన బంగారం ధర… ఒక్కరోజే 1,07,971కి పడిపోయిన కిలో వెండి…

ప్రస్తుతం కిలో వెండి ధర 2,91,922.. అంతర్జాతీయ మార్కెట్లో 34 శాతం పడిపోయిన వెండి ధరలు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Big Breaking News

You cannot copy content of this page

Scroll to Top