నవంబర్ 18, 2026
TRINETHRAM NEWS
Interest rates

Interest Rates : త్రినేత్రం న్యూస్ : మరోసారి 0.25 శాతం పెంపునకు అవకాశం… గతంలో రెపో రేటు 5.50 శాతానికి పెంపు… వడ్డీ రేట్ల పెంపుతో రుణగ్రహీతలపై ఈఎంఐ భారం… ఫ్లోటింగ్ రేటు గృహ రుణాలపై ప్రభావం

ద్రవ్యోల్బణం పెరుగుదలతో వడ్డీ రేట్ల పెంపునకు అవకాశం… రూపాయి క్షీణత, చమురు ధరలపై ఆర్బీఐ దృష్టి… ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ లభించే అవకాశం… కొత్త రుణగ్రహీతలకు అధిక వడ్డీ భారం…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page