తేదీ : 16/11/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం, గ్రామం బైపాస్ రోడ్డు మార్గంలో వంగవీటి. రంగ కుమార్తె ఆశ కిరణ్ ను భారతీయ జనతా పార్టీ నాయకులు ఆమెను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం స్వర్ణాంధ్ర కళాశాలలో జరిగిన సభలో పాల్గొన్నారు. పాలకొల్లులో జరిగే కార్తీక మాస కాపు వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె బయలుదేరి వెళ్లారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


