Vikarabad News : సామాన్య కార్యకర్త అంచలంచల ఎదగడం అభినందనీయం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ హార్థిక శుభాకాంక్షలు తెలియజేసిన శరతన్న.వికారాబాద్ జిల్లా,కుల్కచర్ల మండలం, ఘనపూర్* గ్రామానికి చెందిన ఆత్మీయ మిత్రుడు చీపిరి కృష్ణవేణి శ్రీనివాస్ హైద్రాబాద్ లో నిర్మించిన నూతన గృహప్రవేశంకు హాజరై మిత్రుడు శ్రీనివాస్ మునుముందు కూడా ఆర్థికంగా ఎదగాలని కోరుతూ హార్థిక శుభాకాంక్షలు తెలియజేసిన *బిజెపి సీనియర్ నాయకులు,కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ శరత్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పరిగి నియోజకవర్గ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్,హరికృష్ణ,దండు చంద్రయ్య, కొండ నర్సింలు,ల్యాగల చంద్రయ్య, సాయిలు, చంద్రయ్య, గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The rise of an ordinary activist is commendable

You cannot copy content of this page

Scroll to Top