
Bandi Sanjay : Mar 23, 2026, తెలంగాణ : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అణచివేయబడుతోందని, ఇచ్చిన హామీలపై నిలదీస్తే అరెస్టులు చేయడం ప్రభుత్వ దుర్మార్గమని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమలు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రామచందర్ రావు, బీజేపీ కార్యకర్తలను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

