Bakrid Festival : డిండి పట్టణ కేంద్రంలో ఘనంగా బక్రీద్ పండగ వేడుకలు

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జూన్ 07, త్రినేత్రం న్యూస్, డిండి పట్టణ కేంద్రంలో ని ఈద్గా ఎ ఖాద్రియా లొ ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ ఘనముగా జరుపుకున్నారు పండితులు నాజూరుల్ హక్ బక్రీద్ పండుగకి సంబంధించి నమాజ్ చదుపివ్వడముజరిగినది పెద్దలు పిల్లలు ఒకరికి ఒక్కరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పండితులు బక్రీద్ (ఈదుల్ ఫితర్ )గురించి కృప్తముగా వివరించడముతో సహా (ఈదుల్ ఫితర్ ) అదృతముగా భావించాలని అన్నారు.
డిండి పట్టణ మైనారిటీ అధ్యక్షులు షేఖ్ ఉమర్ ఈ ఈద్ ఉల్ ఫితార్ వేడుకలనుకు సంబంధించి మాట్లాడుతూ హిందూ ముస్లింలు కలిసిమెలిసి సోదర భావం సమానత్వం సమైక్యత స్ఫూర్తిని నింపే విధంగా బక్రీద్ వేడుకలు ఉంటాయని తెలియజేసినరు.
ఈ కార్యక్రమములో ఖాద్రీయ మజీద్ ఇమామ్ నజ్రూలుల్ హక్, మైనారిటీ పెద్దలు అబ్దుల్ రజాక్ ,డిండి మరియు మండల చుట్టూ ప్రక్కల గ్రామాల ముస్లిం మైనారిటీ పెద్దలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bakrid festival celebrations in

You cannot copy content of this page

Scroll to Top