WhatsApp Image 2024 08 08 at 2.01.13 PM
Ayurveda is the oldest form of traditional medicine: At the inauguration of Kerala Ayurvedic Center, MLA KP Vivekanand
Trinethram News : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ లో ఉప్పల హరి వేణుగోపాల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేసిన కేరళ ఆయుర్వేదిక్ సెంటర్ ను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంప్రదాయ వైద్య చికిత్సలలో అతి పురాతనమైనది ఆయుర్వేదం అని అన్నారు. ఆయుర్వేదిక్ విధానాలలో కొన్ని రుగ్మతలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జీడిమెట్ల డివిజన్ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నదీం రాయ్, ఎల్లా గౌడ్, నరేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఆటో బలరాం, సమ్మయ్య నేత, కుంటి మల్లేష్, కాలే నాగేష్, కాలే గణేష్, కుంట వేణు, సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
