WhatsApp Image 2024 08 08 at 12.50.25 PM
Hat-trick MLA KP Vivekanand who started Srilakshminarasimha Jewelery Shop
ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని విమానపురి కాలనీలో ప్రవీణ్, నర్మద, రచన, సాయిరాంల ఆద్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీనరసింహ జ్యువెలర్స్ ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైనా ఒక వస్తువుకు అంతిమ రూపం, అద్భుత రూపాన్ని ఇచ్చేది విశ్వకర్మలే నన్నారు. మగువలకు వారి అభిరుచికి తగ్గట్టుగా ఆభరణాలను రూపొందించి ఈ వ్యాపారం మరింత పేరు, దినదినాభివృద్ధి చెందాలన్నారు.
ఈ కార్యక్రమంలో జీడిమెట్ల డివిజన్ సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నదీం రాయ్, ఎల్లా గౌడ్, నరేందర్ రెడ్డి, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఆటో బలరాం, సమ్మయ్య నేత, కుంటి మల్లేష్, కాలే నాగేష్, కాలే గణేష్, సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
