
Attack on Train : త్రినేత్రం న్యూస్ : ఫిరోజాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దాడి… లఖ్‌నవూ-దిల్లీ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా బోగీపై రాయి విసిరిన ఆగంతకుడు… గురువారం రాత్రి చోటు చేసుకున్న ఘటనపై వివరాలు వెల్లడించిన పోలీసులు… సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తున్న రైల్వే పోలీసులు…. నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe