ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Road suddenly bursts

Road Suddenly Bursts : త్రినేత్రం న్యూస్ : వర్షం పడుతుండటంతో ఆ రోడ్డుపై జన సంచారం పెద్దగా లేదు. ఆ సమయంలో ఉన్నట్టుండి రోడ్డు బద్దలైంది. దీంతో స్థానికులు హడలిపోయారు. ఇదంతా పుణేలోని తలేగావ్ దభాడే ప్రాంతంలో జరిగింది. అక్కడ ఏడాదిన్నర కిందట రోడ్డు కింద కొత్త పైప్ లైన్ వేశారు.

నీటి పథకంలో భాగంగా దాన్ని ప్రారంభించేందుకు చెక్ చేస్తుండగా, జాయింట్ వద్ద లీకై నీరు ఎగిసిపడింది. ఘటనకు క్షణాల ముందే ఓ మహిళ అపాయం నుంచి తప్పించుకున్న వీడియో వైరల్ అవుతోంది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page